హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి

0
271

బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ

 

కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య

 

ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకుడు వడ్డెల్లి 

 

నందిగామ జూన్ 25 మెట్రో ఉదయం :

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్ర ముహూర్త కార్యక్రమం సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక చిత్రమాలికను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు బాలకృష్ణకు ప్రకటించారు.

రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బాలకృష్ణ ఇప్పటివరకు నటించిన 111 సినిమాల అమరావతి పేర్లతో రూపొందించిన వినూత్న చిత్రమాలికను అభిమానులు బహుకరించారు.

ఈ సందర్భంగా వడ్డెల్లి సాంబశివరావు మాట్లాడుతూ, నటసింహం నందమూరి తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందిస్తూ కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. 112వ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక చిత్రమాలికను అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు, సినీ అభిమానులు ఉన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-08-03 04:55:28 0 225
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 382
Telangana
ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా...
By Chunarkar Jagadeesh 2026-08-10 18:30:07 0 180
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 1K
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com