నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

0
237

నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించినందుకు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని, తప్పు జరిగితే సంబంధిత వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ ఇసుక, గ్రావెల్, మైనింగ్, రేషన్ బియ్యం దందాలు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. నందిగామ అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుకూరి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sikkim
A Historic Seat on the Brahmaputra Board Secure
In a significant administrative breakthrough for the state’s water security, Sikkim has...
By Dunna Jessicaruth 2026-05-20 09:56:13 0 213
Andhra Pradesh
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...
By Boiena Rajesh 2026-07-18 05:14:43 0 156
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 285
Andhra Pradesh
మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.
మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్,...
By Pagadala Venkateswar 2026-04-23 03:29:15 0 135
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...
By Boya Dasthagiri 2026-06-20 15:08:53 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com