like traveling long distances, spending time in nature, reading books & living a simple ordinary life
  • 48 Posts
  • 14 Photos
  • 0 Videos
  • Media at kurnool
  • Studied Nellore at kurnool
    Class of Ongole
  • Followed by 0 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
Search
Recent Updates
  • అహోబిలంలో స్వాతి వేడుకలు !!
    కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో ఈరోజు ఘనంగా స్వాతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసంపూజ నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి స్వాతి హోమం నిర్వహించారు  
    0 Comments 0 Shares 9 Views 0 Reviews
  • హై - టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!
    కర్నూలు : సోమవారంకర్నూలు కలెక్టరేట్  సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "హై-టి" కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ గారు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు.ఈ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, క్రైస్తవ సోదరులు, తదితరులు.
    0 Comments 0 Shares 12 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!
    కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు కేటాయిస్తూ కర్నూల్ ట్రైన్ డాక్టర్ కొయ్య ప్రవీణ్ ఉత్పరులు జారీ చేశారు అనంతపురం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో వీరు శిక్షణ పూర్తి చేసుకుని జులై 24న కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు నెల ల పాటు ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కానిస్టేబుల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ వరకు ఎలాంటి...
    0 Comments 0 Shares 39 Views 0 Reviews
  • కర్నూలు డ్వామా పీడీ బదిలీ !!
    కర్నూలు : జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి వెంకట రమణయ్య బదిలీ అయ్యారు పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన ఈ యన గత ఏడాది నవంబర్ 20 నుంచి డ్రామా పీడీగా విధులు నిర్వహిస్తున్నారు శిక్షణ కోసం విశాఖపట్నం వెళ్లగా ఈయనను అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా డిప్యూటేషన్ పై నియమిస్తూ ప్రభుత్వం తోలు జారీ చేసింది ఇస్తానంలో ఎవరైనా నియమించలేదు. 
    0 Comments 0 Shares 25 Views 0 Reviews
  • ఏపీ ఆర్ సెట్ ఫలితాలు విడుదల!!
    కర్నూలు : రాష్ట్రంలో ఏపీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆశ్చర్య మధు మూర్తి సోమవారం విడుదల చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆర్ సెట్ 24 25 ప్రవేశ పరీక్షలను నిర్వహించినాడు తెలిసిందే ఈ పరీక్షల్లో 65 సబ్జెక్టులలో 51 64 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు వీరిలో 28 59 మంది అభ్యర్థుల అర్హత సాధించినట్లు చెప్పారు ఫార్మసీ విభాగంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం...
    0 Comments 0 Shares 24 Views 0 Reviews
  • 5 జి ఫోన్లు పంపిణీ !!
    కర్నూలు : కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అంగన్వాడీ టీచర్లకు శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణి స్రీలు, బాలింతలు మరియు చిన్న పిల్లల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 
    0 Comments 0 Shares 27 Views 0 Reviews
  • ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
    కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 108 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి,...
    0 Comments 0 Shares 42 Views 0 Reviews
  • ఇంధన పొదుపు వారోత్సవాలు !!
    కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వాడకంలో పొదుపుపై అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునంద ఆడిటోరియంలో ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణకు సంబంధించిన వార్షికోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఇంధన పొదుపు వార్షికోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజురోజుకు విద్యుత్...
    0 Comments 0 Shares 46 Views 0 Reviews
  • అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
    కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  పరిశ్రమల, వాణిజ్యం ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజి భరత్ పేర్కొన్నారు. అమర్ జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్లోని ఆయన విగ్రహానికి మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా డాక్టర్ ఏ సిరి, గూడా చైర్మన్ శ్రీ సోంశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి...
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • మున్సిపల్ కౌన్సిల్ హాలు ఎదుట ధర్నా !!
    కర్నూల్:  కర్నూలు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 36,37,41 వార్డు ల సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేయడం జరిగింది. స్థానిక సమస్యలు అదేవిధంగా 36 37 41 వార్డులకు స్మశాన వాటిక స్థలం కేటాయించాల ని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కుళాయిలు మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. 
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
    కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని ఆశ్చర్య అభినవ శంకరనంద స్వామిజి వక్త భరత్ కుమార్ పేర్కొన్నారు. నంద్యాల  జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి పాఠశాల మైదానంలో ఆదివారం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు గౌరవ హుస్సేన్ రెడ్డి మారుతి శర్మ అధ్యక్షతన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా...
    Like
    1
    0 Comments 0 Shares 121 Views 0 Reviews
  • జేఈఈ అడ్వాన్స్డ్ 2026 సిలబస్ విడుదల !!
    కర్నూలు : జేఈఈ అడ్వాన్స్డ్ 2026 కు సంబంధించి సిలబస్ను ఐఐటి రూల్కి ఆదివారం విడుదల చేసింది వచ్చే ఏడాది మే 17న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జరిపేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 5వ తేదీన ఈ పరీక్షకు సంబంధించి వెబ్సైట్ను ఐఐటీ రూల్ కి అధికారులు అందుబాటులోకి తెచ్చారు సిలబస్ లో ఎలాంటి మార్పు లేదు. జై అడ్వాన్స్ 2020 వరకు ఎవరైతే రిపేర్ అవుతున్నా వారు తిరువూరుకి వెబ్సైట్ను సందర్శించి సిలబస్ డౌన్లోడ్...
    Like
    1
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • 21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!
    కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు లో  తొంబై ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఎస్టియు భవన్లో సాహిత్య సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి...
    Like
    1
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • ఈ రోజు కాన్హ శాంతివనానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ !!
    కర్నూలు : హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ కొత్తూరు సమీపంలోని కన్హ శాంతి వనం దర్శించబోతున్నారు. ప్రస్తుతం కన్హ శాంతివనం ఆశ్రమ అధ్యక్షుడిగా ఉన్న కమలేష్ దాజితో సమావేశం కాబోతున్నారు.  1400 ఎకరాలలో విస్తరించి ఉన్న కన్హ శాంతి వనంలో ఆధ్యాత్మిక  శిక్షణ మరియు ధ్యాన శిక్షణ నిర్వహించబడుతుంది
    Like
    1
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!
    కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ లోని ఎండీడీసీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా స్కిల్ ఆఫీసర్ ఆనంద్ రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో 14కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని...
    Like
    1
    0 Comments 0 Shares 99 Views 0 Reviews
  • 100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
    కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను టీటీడీ చైర్మన్ బి . ఆర్.నాయుడు ప్రారంభించారు.  ఇది దేశంలోనే తొలిసారిగా దేవాలయాల ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన వృక్షాలను పెంచడానికి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను స్వయంగా పెంచి,...
    Like
    1
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • కర్నూలు అభివృధి కోసమే రాజకీయాలు !!
    కర్నూలు సిటీ : కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి టీజీ భరత్.. రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, కర్నూలు అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. ఆదివారం కర్నూలులో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని...
    Like
    1
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com