మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులు
కర్నూలు జిల్లా : ఆదోని  కర్నూలు జిల్లా...(02.02.2026)   మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి.. 30 రోజులు జైలు శిక్ష...   30 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఆదేశం   ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భీమ్ సింగ్ అనే వ్యక్తి మద్యం సేవించి బొలెరో వాహనాన్ని నడుపుతూ పట్టబడినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టులో హాజరు పరచగా, ఫస్ట్...
0 Comments 0 Shares 475 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com