డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;
Posted 2026-01-26 08:24:15
0
1K
కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ జయకృష్ణ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ నాయక్ మరియు పోస్ట్ మాన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
ప్రమాదపు అంచున ప్రయాణం
శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు...
లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు....
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...
Investment Promotion Initiatives Boost Business Confidence in Madhya Pradesh
Madhya Pradesh is actively engaging with domestic and international investors through investment...