కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : బి.క్యాంపు స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,  ఈ కార్యక్రమంలో బి క్యాంపు పోస్టుమాస్టర్ భాను ప్రకాష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు
0 Comments 0 Shares 133 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com