కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ  గణతంత్ర  దినోత్సవ వేడుకలు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ....  కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు. కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం...
0 Comments 0 Shares 527 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com