ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లాజనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం..."రద్దుకర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. జనవరి 26 వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను " రద్దు...