గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
Posted 2026-01-24 07:44:17
0
527
కర్నూలు : కర్నూలు జిల్లా :
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అన్నారు... ఎంపీ నాగరాజు గారు తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1 కోటి 80 లక్షలతో నిర్మిస్తున్న నూతన సీ.సీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎంపీ గారు పరిశీలించారు..ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు, కాంట్రాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు...అనంతరం ఎంపీ నాగరాజు గారు మాట్లాడుతూ పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి సీ.ఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ ఏ.ఈ నాగరాజు, కాంట్రాక్టర్ నాగేష్, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins
"The true strength of a police officer lies not only in enforcing the law but...
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
Start Your Section 8 Company Registration in India
Register your Section 8 Company in India with expert assistance and a hassle-free online process....