అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!

0
540

కర్నూలు సిటీ : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు. అమరావతిలోని హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో MP Nagaraju వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.
పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-01-19 12:16:39 0 191
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి
పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై...
By Kothuru Murali 2026-06-26 16:33:01 0 98
Andhra Pradesh
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ. దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా...
By Chennaiah Kati 2026-07-14 10:57:27 0 49
Madhya Pradesh
Healthcare Infrastructure and Public Health in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-23 07:25:38 0 171
Andhra Pradesh
పుంగనూరు మండలంలో ఘోరం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై...
By Kothuru Murali 2026-04-02 06:07:52 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com