like traveling long distances, spending time in nature, reading books & living a simple ordinary life
-
289 Posts
-
39 Photos
-
0 Videos
-
Media, Mutual Fund Distributor, Insurance Adviser (Term, Health, General, Vehicle) all compnay insurances.. at all over Andhra and Telangana
-
Followed by 7 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu , Other
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే !! కోట్లకర్నూలు : నంద్యాల : డోన్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధి లోని కొత్తకోట గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం...0 Comments 0 Shares 472 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలనకర్నూలు : కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 7న కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా ఎమ్మిగనూరు మండలం, కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించిన... కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, కర్నూల్...0 Comments 0 Shares 526 Views 0 Reviews
-
మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులుకర్నూలు జిల్లా : ఆదోని కర్నూలు జిల్లా...(02.02.2026) మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి.. 30 రోజులు జైలు శిక్ష... 30 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఆదేశం ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భీమ్ సింగ్ అనే వ్యక్తి మద్యం సేవించి బొలెరో వాహనాన్ని నడుపుతూ పట్టబడినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టులో హాజరు పరచగా, ఫస్ట్...0 Comments 0 Shares 473 Views 0 Reviews
-
కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్కర్నూలు : కర్నూలు సిటీ : కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ➡️ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కర్నూలు నగరంలోని కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహన రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటు చేసి వాటిని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు....0 Comments 0 Shares 488 Views 0 Reviews
-
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితకర్నూలు సిటీ : పాణ్యం కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యo నియోజకవర్గo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో ఏపి విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ గారి ఆధ్వర్యం లో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన ఈ...0 Comments 0 Shares 524 Views 0 Reviews
-
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన .... కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు. కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం...0 Comments 0 Shares 523 Views 0 Reviews
-
కర్నూలు పోలీస్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు....జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా *కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2...0 Comments 0 Shares 519 Views 0 Reviews
-
గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల !!కర్నూలు : నంద్యాల : డోన్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల...0 Comments 0 Shares 522 Views 0 Reviews
-
మెప్మా బజారున ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!కర్నూలు : నంద్యాల : డోన్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మ బజార్‌ను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడమే మెప్మ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా...0 Comments 0 Shares 512 Views 0 Reviews
-
అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!కర్నూలు సిటీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు. అమరావతిలోని హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో MP Nagaraju వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు0 Comments 0 Shares 534 Views 0 Reviews
-
డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ జయకృష్ణ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ నాయక్ మరియు పోస్ట్ మాన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!కర్నూలు సిటీ : బి.క్యాంపు స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బి క్యాంపు పోస్టుమాస్టర్ భాను ప్రకాష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు0 Comments 0 Shares 518 Views 0 Reviews
-
ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!కర్నూలు సిటీ : జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయ పతాకావిష్కరణ చేసిన... జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు ఎస్పీ గారితో కలిసి పెరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన...0 Comments 0 Shares 511 Views 0 Reviews
-
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీకర్నూలు : కర్నూలు జిల్లాజనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం..."రద్దుకర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. జనవరి 26 వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను " రద్దు...0 Comments 0 Shares 509 Views 0 Reviews
-
ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలి : మునిసిపల్ కమిషనర్కర్నూలు సిటీ : ఇంటింటి చెత్తసేకరణ 100% జరగాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• తడి, పొడి చెత్తా వేర్వేరుగా సేకరించాలి• బ్లాక్ స్పాట్స్ పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలునగరంలో ఇంటింటి చెత్తా సేకరణ 100 శాతం పక్కాగా అమలయ్యేలా అన్ని శానిటేషన్ డివిజన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని...0 Comments 0 Shares 522 Views 0 Reviews
-
స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!కర్నూలు : డోన్ : డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణకు కీలకమైన చర్య ప్రారంభమైంది. ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన నూతన “స్వచ్ఛ రథం” వాహనాన్ని డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...0 Comments 0 Shares 516 Views 0 Reviews1
-
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీకర్నూలు : కర్నూలు జిల్లా : గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అన్నారు... ఎంపీ నాగరాజు గారు తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1 కోటి 80 లక్షలతో నిర్మిస్తున్న నూతన సీ.సీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎంపీ గారు పరిశీలించారు..ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు, కాంట్రాక్టర్ తో అడిగి...0 Comments 0 Shares 520 Views 0 Reviews
-
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు !!కర్నూలు : పాణ్యం : నేడు రాష్ట ఐటీ శాఖ మరియు విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగ మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు...0 Comments 0 Shares 513 Views 0 Reviews
More Stories