Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన నిరుద్యోగ జేఏసీ🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లా విద్యాశాఖలో ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండానే, ఒక ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు జరుపుతున్నారని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ అక్రమ...0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
గోవా బీచ్ స్థాయిలో సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా బాపట్ల మారిపోతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.బాపట్ల: సూర్యలంక బీచ్, పాండురంగాపురం బీచ్ లను సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం, జిల్లా కలెక్టర్ కలిసి మంగళవారం పర్యటించారు. సూర్యలంక బీచ్ లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పర్యాటక అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించారు. సూర్యలంక బీచ్ గుంతలు లేకుండా సజావుగా సురక్షితమైన ప్రాంతమని చెప్పారు. సున్నితమైన సన్న ఇసుక, పరిశుభ్రంగా ఉండే బీచ్ సూర్యలంక కావడం దీని ప్రత్యేకత అని వివరించారు. రైలు, బస్సులు సౌకర్యం జిల్లా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్**ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్ ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డోర్నకల్ మైనారిటీస్ బాలికల ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి నూలను బుధవారంన కలెక్టరేట్ యందు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యార్థులను మెడల్ మరియు ప్రశంసా పత్రంతో సన్మానించినారు ఈ సందర్భంగా ఫలితాల సాధనకు కృషిచేసిన ప్రిన్సిపల్ శ్రీమతి దాసరి...0 Comments 0 Shares 486 Views 0 Reviews
-
Gurramkonda: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళల ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై సమర్థవంతంగా స్పందించాలని సూచించారు. పోలీస్...0 Comments 0 Shares 167 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసిన తంబళ్లపల్లె ఇన్చార్జ్ శంకర్ యాదవ్. ప్రజా సమస్యల పరిష్కారానికి వినతి.Madanapalle: తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కలెక్టర్‌ను కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాలు...0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లా చేనేత కార్మికులందరికీ 'నేతన్న సేవ' వర్తింపజేసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌కు జాతీయ చేనేత ఐక్య వేదిక వినతి.అన్నమయ్య జిల్లాలోని చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెం నాగరాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో,...0 Comments 0 Shares 152 Views 0 Reviews
-
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు. మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె...0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి శ్రీవాణి కొమ్మిరి జనార్ధన మా తల్లిదండ్రులు మేము ముగ్గురము పిల్లలను ఉన్నాము. మాకు తల్లికి వందనం డబ్బులు అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మేము కొత్తకోట కస్తూరిబాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొమ్మిరి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న కొమ్మిరి మాతా శ్రీ, సోంపల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి స్కూల్లో కొమ్మిరి...0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్.కే హరిత అధికారులకు కఠిన ఆదేశాలు జరిచేసారు.కలెక్టెరేట్లో అమె మాట్లాడుతూ,అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారులకోసం అందుబాటులో ఉన్నా" మన ఇసుక వాహనం"ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ, ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చూడాలని...1 Comments 0 Shares 1K Views 0 Reviews
-
అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చెప్పే విద్య కన్న మన...0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్, పంచాయతీ పనుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని, బిల్లులు ప్రాసెస్ చేసేటప్పుడు...0 Comments 0 Shares 250 Views 0 Reviews
-
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు. గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై...0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results