అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చెప్పే విద్య కన్న మన...
0 Comments 0 Shares 325 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com