అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.

0
245

మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్, పంచాయతీ పనుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని, బిల్లులు ప్రాసెస్ చేసేటప్పుడు జీఎస్టీ స్థితిని పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన నిఘా పెట్టి, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాను అరికట్టాలని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల వేదన కదిలించింది
విద్యార్ధుల వేదన కదిలించింది   • సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప...
By Rajini Kumari 2026-02-07 11:56:02 0 202
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:08:13 0 198
Andhra Pradesh
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్ 27-01-2026 Tue 10:48 | Andhra YS Jagan to Arrive in...
By Pagadala Venkateswar 2026-01-27 06:41:16 0 215
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.
అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-28 03:46:48 0 128
Andhra Pradesh
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:22:16 0 501
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com