అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్

1
1K

ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్.కే హరిత అధికారులకు కఠిన ఆదేశాలు జరిచేసారు.కలెక్టెరేట్లో అమె మాట్లాడుతూ,అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారులకోసం అందుబాటులో  ఉన్నా" మన ఇసుక వాహనం"ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ, ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే అక్రమ రవాణాపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మరియు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్బంగా అధికారులకు దిశనిర్దేశం చేసారు.

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు...
By Sidhu Maroju 2026-04-10 13:02:08 0 245
Maharashtra
Maharashtra Expands Infrastructure and Transport Network
Maharashtra continues to accelerate infrastructure and transport development through major...
By Fathima Safa 2026-07-06 08:19:18 0 171
Meghalaya
Border Tensions: Additional SF-10 Forces Deployed to Lapangap
Security has been intensified in the troubled border village of Lapangap today. Following reports...
By Dunna Jessicaruth 2026-05-15 10:40:18 0 121
Andhra Pradesh
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. విద్యార్థులకు అవకాశం.
మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-03-27 05:34:28 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com