-
7 Posts
-
3 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
4 Years -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*ప్రెస్ రిలీజ్ మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా, *ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,* *మక్కజొన్నలు 82వేల 363.900 మెట్రిక్ టన్నులు, 16 లక్షల 47వేల 278 బస్తాల తరలింపు,* *ధాన్యం 89వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు, 73 వేల మెట్రిక్ టన్నుల తరలింపు,* *స్వయంగా పర్యటిస్తూ ప్రత్యేక అధికారులకు సూచనలు జారీ...0 Comments 0 Shares 184 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్**ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్ ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డోర్నకల్ మైనారిటీస్ బాలికల ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి నూలను బుధవారంన కలెక్టరేట్ యందు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యార్థులను మెడల్ మరియు ప్రశంసా పత్రంతో సన్మానించినారు ఈ సందర్భంగా ఫలితాల సాధనకు కృషిచేసిన ప్రిన్సిపల్ శ్రీమతి దాసరి...0 Comments 0 Shares 320 Views 0 Reviews
-
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వంబతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ వర్కర్లకు జీతాలు లేక ఊర్లో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్లి బిక్షాటన చేస్తూ వల జీవనం కొనసాగిస్తున్నారు దీనిని గమనించి ఇకనైనా వారి జీతాలు చెల్లించ గలరని ప్రజలు కోరుకుంటున్నారు0 Comments 0 Shares 345 Views 0 Reviews
-
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియుమున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు కుమ్మరి కుంట నాగన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు...0 Comments 0 Shares 359 Views 0 Reviews
-
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
కుమ్మరి కుంట నాగన్న
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారుమున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు కుమ్మరి కుంట నాగన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు0 Comments 0 Shares 418 Views 0 Reviews -
Warm Welcome to @Kadari Komuravelli !
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!Warm Welcome to @Kadari Komuravelli ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard!0 Comments 0 Shares 283 Views 0 Reviews
More Stories