0 Comments
0 Shares
258 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవంచీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. క్రీడలకు క్రీడాకారులకు వంతు ప్రోత్సాహం అందిస్తానని క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపు కోసం స్ఫూర్తిగా...0 Comments 0 Shares 347 Views 0 Reviews
-
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై...0 Comments 0 Shares 934 Views 0 Reviews
-
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్ససామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శనివారం రాత్రి తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆమె వెల్లడించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు....0 Comments 0 Shares 265 Views 0 Reviews
-
కాకినాడ పేలుడు కలకలం!కాకినాడలో జరిగిన ఫైర్‌వర్క్స్ ఫ్యాక్టరీ పేలుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. భారీ శబ్దంతో సంభవించిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా, ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. సేఫ్టీ నిబంధనలు పాటించారా? ఫ్యాక్టరీకి సరైన అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ప్రమాదం తర్వాత స్థానికుల్లో భయం పెరిగింది. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, భద్రతా శిక్షణ...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
కాకినాడ పోర్ట్ అభివృద్ధి… ప్రజల ఆరోగ్యానికి ముప్పా?కాకినాడలో వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఇప్పుడు కాలుష్యంపై కొత్త చర్చకు దారితీస్తోంది. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, కెమికల్ యూనిట్లు, గ్యాస్ మరియు ఫర్టిలైజర్ ప్రాజెక్టులు ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ… స్థానిక ప్రజలు గాలి, నీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు మరియు తీరప్రాంత గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలు, సముద్ర జీవవ్యవస్థపై ప్రభావం...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
కాకినాడ రూరల్‌లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతికాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత తీసుకున్న పశువులు కుప్పకూలడంతో యజమానులు ఆందోళనకు గురయ్యారు. విషప్రయోగం జరిగినట్లు భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన పశువులను భద్రంగా తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు....0 Comments 0 Shares 387 Views 0 Reviews
-
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చుడ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...0 Comments 0 Shares 835 Views 0 Reviews
-
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్ ప్రాంతంలో సర్వే కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి...0 Comments 0 Shares 817 Views 0 Reviews
-
₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం...0 Comments 0 Shares 239 Views 0 Reviews
-
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణపెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
ఉపాధి కల్పనపై బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదు: సీపీఎంరాష్ట్ర అభివృద్ధికి ఉపాధి సృష్టి అత్యంత కీలకమని సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ, యువతకు స్థిరమైన ఉద్యోగాలు కల్పించకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అది సాధ్యం కాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత...0 Comments 0 Shares 875 Views 0 Reviews
-
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనంకాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...0 Comments 0 Shares 940 Views 0 Reviews
-
కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులుకరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు వారం...0 Comments 0 Shares 705 Views 0 Reviews
-
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబుసామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనం తీవ్రత ప్రాంతమంతా కంపించింది. స్థానికుల కథనం ప్రకారం పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ...0 Comments 0 Shares 989 Views 0 Reviews
-
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసుకాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణానగర్‌కు చెందిన దర్శకుడు శంకర్ (25) యువతిని నమ్మించి ఆమె అసభ్యకర ఫోటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ...0 Comments 0 Shares 626 Views 0 Reviews
-
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంకాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...0 Comments 0 Shares 986 Views 0 Reviews
-
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐకాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...0 Comments 0 Shares 904 Views 0 Reviews
More Results