Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు   కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను...
0 Comments 0 Shares 488 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com