0 Comments
0 Shares
559 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఘన స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, రెడ్డిపాలెం నుండి స్వర్ణ భారతి నగర్ వరకు ర్యాలీలో...0 Comments 0 Shares 273 Views 0 Reviews
-
జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలిప్రచురణార్థం 19 డిసెంబర్ 2025 **జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులవేతనాలు వెంటనే చెల్లించాలి ..... బోయి సత్యబాబు ,సిపిఎం ఫ్లోర్ లీడర్ విజ్ఞప్తి ....... విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ నందు పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలను ప్రవేట్ కాంటాక్ట్స్ సంస్థల...0 Comments 0 Shares 277 Views 0 Reviews
-
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త సేకరణతిరుపతి నగరంలో చెత్త సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో ప్రప్రథమం.తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.0 Comments 0 Shares 552 Views 0 Reviews
-
దోమల వల్ల కలిగే వ్యాధులు నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే విజయవాడ నగరపాలక సంస్థ*విజయవాడ నగరపాలక సంస్థ* *19-12-2025* *దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే* దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం బ్రహ్మరాంబపురం ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా...0 Comments 0 Shares 287 Views 0 Reviews
-
నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బందినగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద...0 Comments 0 Shares 297 Views 0 Reviews
-
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణవిజయవాడ నగరపాలక సంస్థ 12-01-2026 *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్ధతిలో కోచులగా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరణ* విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్...0 Comments 0 Shares 250 Views 0 Reviews
-
భవాని భక్తుల సౌకర్యాన్ని మరిన్ని పెంచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రవిజయవాడ నగరపాలక సంస్థ 13-12-2025 *భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచండి* *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర* భవాని దీక్ష విరమణలకు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్నందున భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులు, భవానీ దీక్ష విరమణ...0 Comments 0 Shares 319 Views 0 Reviews1
-
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటనఅరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన పైపులైన్లో లీకేజీలు గుర్తించిన నేపథ్యంలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ ఎస్ఈ పి. వెంకట్రావు తెలిపారు. ఈ పనుల కారణంగా నగరంలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం నుంచి ఫిబ్రవరి 21 ఉదయం వరకు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని...0 Comments 0 Shares 767 Views 0 Reviews
-
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభంవిజయవాడ నగరపాలక సంస్థ 27-12-2025 *ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే -MLA బొండా ఉమ* *పార్కుల చుట్టూరు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తాం* ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే అని ప్రభుత్వ...0 Comments 0 Shares 283 Views 0 Reviews
-
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు*విజయవాడ నగరపాలక సంస్థ* *14-12-2025* *అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు* అనుమతి లేని భవన నిర్మాణాలు తొలగిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ సూచనల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో న్యూ ఆర్ టీ సి కాలనీ లో ఉన్న అనధికార నిర్మాణాలను...0 Comments 0 Shares 273 Views 0 Reviews
-
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*విజయవాడ నగరపాలక సంస్థ* *వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి* *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు* వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, పినమనేని పాలీ క్లినిక్ రోడ్, టిక్కెల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్,...0 Comments 0 Shares 266 Views 0 Reviews
-
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్ ప్రాంతంలో సర్వే కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి...0 Comments 0 Shares 833 Views 0 Reviews
More Results