విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు
*విజయవాడ నగరపాలక సంస్థ*
*14-12-2025*
*అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు*
అనుమతి లేని భవన నిర్మాణాలు తొలగిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ సూచనల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో న్యూ ఆర్ టీ సి కాలనీ లో ఉన్న అనధికార నిర్మాణాలను...