నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ
12-01-2026
*నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్ధతిలో కోచులగా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరణ*
విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్...