విజయవాడ నగరపాలక సంస్థ
13-12-2025
*భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచండి*
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
భవాని దీక్ష విరమణలకు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్నందున భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులు, భవానీ దీక్ష విరమణ...