ఏలూరు ప్రజల గుండెల్లో 'బడేటి చంటి': రాధాకృష్ణయ్య సమగ్ర స్ఫూర్తి కథనం
పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఏలూరు నగర రాజకీయాలలో నిరాడంబరత, సహాయ గుణం, పట్టుదల మరియు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాదరణతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాయకుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి). ఏలూరు నగర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన ఆయన, బడేటి కుటుంబానికి చెందిన ప్రజాసేవా...
● గోషామహల్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్
● గత ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసు అమరులు.. తెలంగాణకు చెందిన నలుగురు
● నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో వందలాది మంది పోలీసుల ప్రాణత్యాగం
అల్వాల్, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో శాంతి, అభివృద్ధి సాధ్యమయ్యాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ పేర్కొన్నారు.
పోలీసు...
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ చర్యలను గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు. ఇవాళ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్లా గెలవాలని, 2024 ఎన్నికలను మించి ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
మంచిర్యాల: SRP 3 గనిలో నిర్వహించిన పవిత్ర చండీ హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, గనుల్లో పనిచేస్తున్న కార్మికులు...
మాజీ CM YS జగన్ ఈ నెల 14న భోగాపురం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.30 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సన్దే విలేజ్ రిసార్ట్కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు YCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
#RAJESH
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు పొందిన నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన తన కార్యాలయంలో లబ్ధిదారులకు...
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి నియోజకవర్గం పేద కుటుంబాలకు అనారోగ్య చికిత్స ఖర్చులు ఆర్థిక భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.కదిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,21,130 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
● వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం
● కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
అల్వాల్, అక్టోబర్ 07: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న అల్వాల్ డివిజన్ మాదేవి నగర్ కాలనీకి చెందిన నాగ సుందర్ సింగ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.
వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల నేపథ్యంలో నాగ సుందర్...
కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్ద అంకిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్వయంగా అడిగి...
● ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు.
అల్వాల్,అక్టోబర్ 5:మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి ఈటల రాజేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సువేందు అధికారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన పదవీకాలం...
గ్రామీణ వైద్యులకు ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలపై అవగాహన
నందిగామలో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం..
అత్యవసర సమయాల్లో Bezwada Hospital మెరుగైన వైద్య సేవలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ October 4 Bharat Aawaz
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించే గ్రామీణ వైద్యులు రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన సూచనలు పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా సంబంధిత...