-
54 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 3 people
-
Current Position
Reporter | Journalist
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్రెడ్డిభారత్ ఆవాజ్ న్యూస్ : కదిరి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.0 Comments 0 Shares 83 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పేదల వైద్యానికి CMRF భరోసాభారత్ అవాజ్ న్యూస్ : కదిరి నియోజకవర్గం పేద కుటుంబాలకు అనారోగ్య చికిత్స ఖర్చులు ఆర్థిక భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.కదిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,21,130 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
కష్టాలలో పారిశుద్ధ్య కార్మికులు ఖాదర్ చేయూతభారత్ ఆవాజ్ న్యూస్ :నల్లచెరువు మండలంలో కార్మికులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమ సమస్యను మాజీ జడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు అందిన వెంటనే డబ్బులు తిరిగి చెల్లిస్తామని కార్మికులు తెలపగా, వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న అబ్దుల్ ఖాదర్ మానవతా దృక్పథంతో రూ.65 వేల ఆర్థిక సహాయం అందించారు.జీతాలు వచ్చిన అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి...0 Comments 0 Shares 80 Views 0 Reviews
-
ఆడపడుచులకు స్వచ్ఛ రథం దసరా ధమాకాభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాబురావు తెలిపారు. బుధవారం నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా...0 Comments 0 Shares 60 Views 0 Reviews
-
ఆడపడుచులకు స్వచ్ఛ రథం దసరా ధమాకాభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాబురావు తెలిపారు. బుధవారం నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా...0 Comments 1 Shares 173 Views 0 Reviews
-
ఆలోచనలకు పదును.. నాయకత్వానికి బాటలు!భారత్ అవాజ్ న్యూస్: కదిరి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన, బృందంగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించేందుకు రోటరీ క్లబ్ బెంగళూరు వెస్ట్, రోటరీ క్లబ్ కదిరి సంయుక్తంగా నిర్వహించిన ‘ఇంటర్‌మీట్–2026’ ఆదివారం ముగిసింది.హరీష్ హైస్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అక్రమ రవాణా, క్యాన్సర్, రహదారి...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
వ్యవసాయ కార్మికుల సమస్యలపై కదిరిలో జిల్లా సదస్సుభారత్ అవాజ్ న్యూస్ : కదిరి వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న కదిరి పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కదిరప్ప తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.జిల్లాలో భూమిలేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని, పేదలు సాగు చేసుకుంటున్న...0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
బాలికల భద్రత డ్రగ్స్ సోషల్ మీడియా మోసాలపై అవగాహనభారత్ అవాజ్ న్యూస్ : కదిరి బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ (AISP) ఆధ్వర్యంలో కదిరి జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కదిరి టౌన్ ఎస్‌ఐ ధనుంజయ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యల...0 Comments 0 Shares 160 Views 0 Reviews
-
ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్భారత్ అవాజ్ న్యూస్ : కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యల...0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలుభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల కేంద్రంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనుల వివరాలు, పనుల ఎంపిక, అమలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
పాలపాటి ఆంజనేయస్వామి సన్నిధిలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలుభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం శ్రీ పాలపాటి ఆంజనేయస్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు...0 Comments 0 Shares 182 Views 0 Reviews
-
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్లు పంపిణీభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలంలోని పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు) పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రం ద్వారా ముందుగా నమోదు చేసుకున్న 12 మంది పాడి రైతులకు ఈ యంత్రాలను అందజేశారు.పాడి రైతులు పశువులకు నాణ్యమైన పశుగ్రాసాన్ని సులభంగా అందించేందుకు చాఫ్ కట్టర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఇంకా ఆసక్తి ఉన్న పాడి రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని...0 Comments 0 Shares 155 Views 0 Reviews
-
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలిభారత్ అవాజ్ న్యూస్ : కదిరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు...0 Comments 0 Shares 180 Views 0 Reviews
-
దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికలుభారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్ పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు.ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా శోభారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా శారద ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్...0 Comments 0 Shares 171 Views 0 Reviews
-
పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా నూతన కమిటీభారత్ అవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్‌గా టీ. నవ్య, వైస్ చైర్మన్‌గా ఆనందరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు సహకారం...0 Comments 0 Shares 173 Views 0 Reviews
-
రోడ్డు పక్కన చెత్త చెదారం.. పట్టించుకోని అధికారులు!భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం ఓ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెట్ల మధ్య ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారం పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు రహదారి పక్కన శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా...0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
కదిరిలో జనసేన సన్నాహక సమావేశంభారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశావహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ భైరవ ప్రసాద్, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు శ్రీ పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కదిరి మున్సిపాలిటీలో...0 Comments 0 Shares 179 Views 0 Reviews
More Stories