Bharat Aawaz
🔸అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ..!
కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.   ఈ సందర్భంగా పెద్ద అంకిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్వయంగా అడిగి...
194 Views