● వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం
● కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
అల్వాల్, అక్టోబర్ 07: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న అల్వాల్ డివిజన్ మాదేవి నగర్ కాలనీకి చెందిన నాగ సుందర్ సింగ్కు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.
వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల నేపథ్యంలో నాగ సుందర్...