Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ లైవ్ టీవి వ్యవసాయం జ్యోతిష్యం Search LIVE తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ కెరీర్ & ఉద్యోగాలు లైవ్ టీవి వ్యవసాయం ఓటీటీ వీడియోలు ఆటోమొబైల్ క్రైమ్ ఆధ్యాత్మికం ఫోటోలు బ్రాండ్ స్పాట్‌లైట్ ప్రెస్ రిలీజ్ Home ఆంధ్రప్రదేశ్చిత్తూరుMadanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు Madanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు Madanapalle: మదనపల్లె మున్సిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు రామాచార్లపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. By Srinivasulu, Madanapalle Published on: 1 Nov 2026 9:21 PM Madanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు As Preferred Source Short News మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాష్ట్ర తెలుగు యువత శ్రీరామ్ కుమార్ (చినబాబు) తిరిగి ప్రచార బరిలోకి దిగారు. రోజంతా మదనపల్లె 48 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, పోలింగ్ ముగిసిన వెంటనే రామాచార్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థి కొప్పుల రమ్య, ఎంపీటీసీ అభ్యర్థి బెల్లె రెడ్డి ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరంతరం శ్రమిస్తూ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చినబాబును చూసి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యుగంధర్ , ప్రతాప్ , ప్రసాద్ , విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
    79 Views
  • Home Minister Amit Shah tour of Hyderabad
    #Hyderabad Traffic Alert: Restrictions Likely Across Key Routes on November 2 Due to BJP Padayatra   Hyderabad is likely to witness traffic restrictions across several key roads and junctions on Monday, November 2, from 1 PM to 7 PM, in view of the BJP Telangana's padayatra from the Babu Jagjivan Ram (BJR) Statue, Basheerbagh to Mozamjahi Chowrasta   Motorists have been advised to...
    153 Views
  • ఈవీఎంలపై పోరు.. కాంగ్రెస్కు 'బ్యాలెట్' దెబ్బ!
    దేశంలోని అన్ని ఎన్నికల్లో EVMలను ట్యాంపర్ చేశారని, బ్యాలెట్ విధానంలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని కాంగ్రెస్ ఇటీవల స్వరం పెంచింది. కానీ తాజాగా అదే పద్ధతిలో జరిగిన MLC ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడం BJPకి ఆయుధంగా మారింది. PM మోదీ సహా ఆ పార్టీ నేతలంతా సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎంలపై పోరులో ఇది పెద్ద ఎదురుదెబ్బేనని...
    141 Views
  • మున్సిపల్ బరిలో నిలిచేదెవరో.. నేడే ఫైనల్ లిస్ట్
    AP: 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీ/నగర పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో నామినేషన్లకు SEC ఇచ్చిన 48 గంటల గడువు నిన్నటితో ముగిసింది. ఈ ఉదయం స్కూటినీ జరగనుంది. ఈ 4 మినహా మిగతాచోట్ల ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, అన్నీ కలిపి 3PM తర్వాత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
    Love
    1
    206 Views
  • నామినేషన్ల స్క్రూటినీ స్టార్ట్.. అభ్యర్థుల మధ్య ముళ్లకంచె
    APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. అనంతపురంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. TDP, YCP అభ్యర్థుల మధ్య ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. అటు తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు రేపు 5PM వరకు అవకాశం ఉంటుంది. 27న 3PM తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
    213 Views
  • ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి..
     ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...
    331 Views
  • కొమురంభీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
    ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (Govt. Medical College) లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ బోర్డు నుండి రెండు సంవత్సరాల కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కళాశాలలో అందుబాటులో ఉన్న పారామెడికల్ కోర్సుల వివరాలు: • DMLT కోర్సు: 30...
    262 Views
  • *ముగ్పల్: భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు*
    ముగ్పల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించి, సర్వే విధివిధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ రాజేందర్ పాల్గొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే ప్రక్రియను వివరించారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో సర్వే నిర్వహించి ప్రతి భూమికి భూ ఆధార్, ఎల్పీఎం నంబర్ కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో 125 ఏళ్ల...
    374 Views
  • కాలనీల్లో అభివృద్ధి పనుల పరిశీలన.|
      ● సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అల్వాల్, అక్టోబర్ 14: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి భీంరావు నగర్, జానకి నగర్, ఆనందరావు నగర్ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఆయా కాలనీల్లో సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పనులను సాధ్యమైనంత త్వరగా...
    234 Views
  • కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం.
    కరీంనగర్ జిల్లా పోర్ట్ ev సోలార్ సంస్థ ఆధ్వర్యంలో జీవా సోలార్ కన్స్ట్రక్షన్స్ నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రామ్ను 13/10/2026 రోజున ఉదయం 11గంటల నుండీ 1 pm గంటల వరకు నిర్వహిస్తున్నారు. అర్హులైన  నిరుద్యోగయువతి, యువకులకు ఫ్రెషర్స్ అనుభవజ్ఞులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా...
    240 Views
  • ఖమ్మంలో మహిళా శక్తి కెంటీన్ ప్రారంభం: స్వయం ఉపాధి దిశగా మహిళల మరో అడుగు!
    ఖమ్మం నగరంలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధే లక్ష్యంగా మరో సరికొత్త అడుగు పడింది. మమత రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన **‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’**ను మెప్మా (MEPMA)-ఖమ్మం నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య IAS గారు అధికారికంగా ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ను మాధురి అనే మహిళ నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన...
    279 Views
  • 25 ఏళ్ల ప్రస్థానం.. “We Will Do It”.|
    ● సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి కలశ యాత్ర ● మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన బీజేపీ శ్రేణులు ● 2047 వికసిత్ భారత్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు.. భవిష్యత్ లక్ష్యాలను వివరించిన మోదీ అల్వాల్, అక్టోబర్ 07: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో...
    310 Views
More Results