Bharat Aawaz
కొమురంభీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (Govt. Medical College) లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ బోర్డు నుండి రెండు సంవత్సరాల కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కళాశాలలో అందుబాటులో ఉన్న పారామెడికల్ కోర్సుల వివరాలు: • DMLT కోర్సు: 30...
164 Views