Bharat Aawaz
కాలనీల్లో అభివృద్ధి పనుల పరిశీలన.|
  ● సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అల్వాల్, అక్టోబర్ 14: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి భీంరావు నగర్, జానకి నగర్, ఆనందరావు నగర్ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఆయా కాలనీల్లో సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పనులను సాధ్యమైనంత త్వరగా...
160 Views