Bharat Aawaz

నామినేషన్ల స్క్రూటినీ స్టార్ట్.. అభ్యర్థుల మధ్య ముళ్లకంచె

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
15
Views

APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. అనంతపురంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. TDP, YCP అభ్యర్థుల మధ్య ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. అటు తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు రేపు 5PM వరకు అవకాశం ఉంటుంది. 27న 3PM తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.