Bharat Aawaz
తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ లైవ్ టీవి వ్యవసాయం జ్యోతిష్యం Search LIVE తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ కెరీర్ & ఉద్యోగాలు లైవ్ టీవి వ్యవసాయం ఓటీటీ వీడియోలు ఆటోమొబైల్ క్రైమ్ ఆధ్యాత్మికం ఫోటోలు బ్రాండ్ స్పాట్‌లైట్ ప్రెస్ రిలీజ్ Home ఆంధ్రప్రదేశ్చిత్తూరుMadanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు Madanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు Madanapalle: మదనపల్లె మున్సిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు రామాచార్లపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. By Srinivasulu, Madanapalle Published on: 1 Nov 2026 9:21 PM Madanapalle: పోలింగ్ ముగిసిన వెంటనే ప్రచారంలోకి శ్రీరామ్ చినబాబు As Preferred Source Short News మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాష్ట్ర తెలుగు యువత శ్రీరామ్ కుమార్ (చినబాబు) తిరిగి ప్రచార బరిలోకి దిగారు. రోజంతా మదనపల్లె 48 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, పోలింగ్ ముగిసిన వెంటనే రామాచార్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థి కొప్పుల రమ్య, ఎంపీటీసీ అభ్యర్థి బెల్లె రెడ్డి ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరంతరం శ్రమిస్తూ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చినబాబును చూసి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యుగంధర్ , ప్రతాప్ , ప్రసాద్ , విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
77 Views