Bharat Aawaz
మున్సిపల్ బరిలో నిలిచేదెవరో.. నేడే ఫైనల్ లిస్ట్
AP: 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీ/నగర పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో నామినేషన్లకు SEC ఇచ్చిన 48 గంటల గడువు నిన్నటితో ముగిసింది. ఈ ఉదయం స్కూటినీ జరగనుంది. ఈ 4 మినహా మిగతాచోట్ల ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, అన్నీ కలిపి 3PM తర్వాత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Love
1
16 Views