0 Comments
0 Shares
74 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం*కేరళలో సైకిల్ తొక్కుతూ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం* లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ MP రాహుల్‌గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొట్టాయం జిల్లా పుతుప్పల్లి నియోజకవర్గంలో UDF అభ్యర్థి ఊమెన్ చాందీకు మద్దతుగా వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజలకి అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.0 Comments 0 Shares 76 Views 0 Reviews
-
0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా వేన్స్ షాప్‌లు,బార్లు కల్లుడుకనలు ముసివెటలాని కామిషనార్ సిపి సాయి చైతన్య ఆశించారు. ఏప్రిల్ 2 ఉదయం 6 గo లా నుండి ఏప్రిల్ 3 ఉదయం 6 గంటల వారకు ఈ అంక్ష లూ అమలువుంటయాని అన్న రూ.0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగంజనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు నాను ఏమి చేయలేరు అంటూ బ్యాడ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ instra lo పోస్ట్ చేశారు. గుంటూరు లో టిడిపి & జనసేన జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలపై బ్యాడ్ గా మాట్లాడింది.0 Comments 0 Shares 124 Views 0 Reviews
-
నిజామాబాద్: రేపు పలు ఎరియలాలో విద్యుత్ అంతరాయం33 కెవి లింక్ లైన్ కరణంగ రేపు(బుధవారం) ఉదయం 8 గం నుండి 11గంటల వారకు ఈ ప్రాంతలో విద్యుత్ అంతరయముంటుంధని విద్యుత్ శాఖ ADE (టౌన్2) ఆర్ ప్రసాద్ రెడ్డి థెలిప్యారు. ఇందులో భాగ. పోలీస్. లైన్ ఎల్లమ్మగుట్ట, సోని ఫంక్షన్‌హాల్.మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం.కాంగ్రెస్ అఫిస్ యెరియలలో సరాఫరా అంతరాయం ఉంటుంధాని.వినియోగ దారులూ సహకారిన్చలాని విఘ్నప్తిచేశరు.0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు అనగా ఏప్రిల్ 1st na మార్నింగ్ 11.00 గంటలకు నిర్వహించనున్నారు0 Comments 0 Shares 113 Views 0 Reviews
-
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి. గోవర్ధనమ్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ గత 7 సం.లుగా అంగన్వాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచడంలో మొండిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు, అన్ని రకాల...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ..ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు.పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వసూలు చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. #RAJESH0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
లక్ష దీపాలార్చనకు విశేష స్పందనబొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు విశేష స్పందన లభించింది. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి శివలింగాలకు పూజలు చేశారు. దీపాలను వెలిగించేందుకు రెండు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక చింతనతో మనస్సు ప్రశాంతత లభిస్తుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అన్నారు. #RAJESH0 Comments 0 Shares 87 Views 0 Reviews