• నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే...
    అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బైట టాక్ నడుస్తుంది  ‎రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. నా ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది  నన్ను ఎన్నుకున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను ఏంచెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి...
    0 Comments 0 Shares 101 Views 0 Reviews
  • మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
    మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వచ్చిన బృందం జిల్లాలో జల సంరక్షణ పనులను పరిశీలించి ప్రశంసించింది. భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు అమలు...
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
    మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ...
    0 Comments 1 Shares 137 Views 0 Reviews

    0 Comments 0 Shares 53 Views 0 Reviews
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి పంపిణీ.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఆయన, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
    మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం ఘర్షణకు దారితీసింది. కులాయి వద్ద నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన పుష్పావతి (60), లోకేశ్వరి (20)లకు మల్లయ్యతో వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఇరువర్గాలు గొడవపడగా, మల్లయ్య కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోకేశ్వరి గాయపడ్డారు. ప్రతిదాడిలో మల్లయ్య, అతని భార్య లక్షుమ్మలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని...
    0 Comments 0 Shares 60 Views 0 Reviews
  • Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.
    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌లపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో సంచలనం...
    0 Comments 0 Shares 58 Views 0 Reviews
  • SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
    ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
    0 Comments 1 Shares 130 Views 0 Reviews
  • శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
    శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనాపరంగా ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ ఏడీఏగా పనిచేస్తున్న రమణ భారతి ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా నియమితులయ్యారు
    0 Comments 0 Shares 74 Views 0 Reviews
  • SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
    ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
    0 Comments 0 Shares 50 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com