SPSR నెల్లూరు జిల్లా
జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ
వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి
కాకాణి మాట్లాడుతూ..
ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని...
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నా ప్రజలను కలిసి, వారి వినతులను స్వీకరించాను.
ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించాను. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం...
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటరు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముగతి గ్రామ అధ్యక్షులు సచివాలయం 1 శ్రీనివాస్ నాయుడు. ముగతి సచివాలయం 2 పురుషోత్తం రెడ్డి. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు జీవరత్నం. గ్రామ యూత్ ప్రెసిడెంట్ వాల్మీకి దస్తగిరి. గ్రామ రైతు...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ భవాని గారి అధ్యక్షతన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన (సుశాసన్), వికసిత్ భారత్ మరియు జన కళ్యాణ్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 19వ తేదీన మేడ్చల్ జిల్లాలోని మోతీ నగర్ కమ్యూనిటీ హాల్లో వినూత్నమైన వంటల పోటీలు నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిరక్షణ, సహజమైన ఆహారపు అలవాట్ల...
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై ఈరోజు ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నియోజకవర్గ నాయకులు,...
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం స్మశానవాటిక అభివృద్ధి, నిర్వహణతో పాటు సర్వే నెం.18లో ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటు అంశాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, స్థానిక...
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక...
🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం 🌾
తేది: 20-06-2026 (శనివారం)
🕒 సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు
📍 వేదిక: వేదిక శంకరాపురం గ్రామం ,ముండ్లమూరు మండలం
రైతు సంక్షేమం కోసం డా గొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న "అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ " కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా...
ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం
ఈరోజు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాల్గొనడం జరిగింది.
BLO శ్రీ బాలాజీ నాయక్ గారితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాను.
ప్రతి ఓటరును స్వయంగా కలిసి వివరాలు నిర్ధారించాము.
కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించాము.
తప్పులుంటే సరిచేసే విధానం వివరించాము.
మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు తొలగింపుపై దృష్టి...
ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గార్లతో కలిసి పరిశీలించాను.
సభా వేదిక, హెలిపాడ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేసి, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని...