-
8 Posts
-
2 Photos
-
0 Videos
-
Reporter at Guntur wast
-
Lives in Guntur
-
From Guntur
-
Studied Major at NAVABHARATH MPL CORP HIGH SCHOOL, GUNTURClass of SSC
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP) -
Constituency
Guntur -
District
Guntur -
Mandal | Tahasil | Sub Division
Guntur
Recent Updates
-
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదంగుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు అని కాలిపోనవి. షాప్ లో ఓనర్స్, వకర్స్. మంటలు చెలరేగడం తో బయటికి వచ్చారు ఫైర్ ఇంజన్ వాలు వచి మంటలు. అర్పరు.0 Comments 0 Shares 111 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు అనగా ఏప్రిల్ 1st na మార్నింగ్ 11.00 గంటలకు నిర్వహించనున్నారు0 Comments 0 Shares 235 Views 0 Reviews
-
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగంజనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు నాను ఏమి చేయలేరు అంటూ బ్యాడ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ instra lo పోస్ట్ చేశారు. గుంటూరు లో టిడిపి & జనసేన జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలపై బ్యాడ్ గా మాట్లాడింది.0 Comments 0 Shares 258 Views 0 Reviews
-
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారుపాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు అయినారు0 Comments 0 Shares 298 Views 0 Reviews
-
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారుగుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా హై కోర్టు జడ్జి అండ్ ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు పాల్గొనారు.0 Comments 0 Shares 297 Views 0 Reviews
-
శ్రీరామ నవమి వేడుకలుశ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు.0 Comments 0 Shares 302 Views 0 Reviews
-
Warm Welcome to @Kola Kiran Kumar!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to @Kola Kiran Kumar! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 269 Views 0 Reviews
More Stories