0 Comments
0 Shares
83 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలుటెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధిలో ఎం.లక్ష్మి టెర్రస్ గార్డెన్తో కూరగాయలు,పువ్వులు మొక్కలు పెంచడాన్ని మంగళవారం పరిశీలించారు. ఇంటిలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్తో మొక్కలు పెంచాలని ప్రజలను కోరారు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చునన్నారు. #RAJESH0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతరఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర నేటితో 10వ వారానికి చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఛైర్మన్ చిన తిరుపతి, ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేట్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగునీరు ఏర్పాటు చేశారు. #RAJESH0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"సికింద్రాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ పేదల మధ్య రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇంటింటా వెళ్లి లబ్ధిదారులను పరామర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కోట నీలిమ వెల్లడించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు...0 Comments 0 Shares 88 Views 0 Reviews
-
మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. 2625వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహాపురుషుల పాత్ర, అహింసా సిద్ధాంతం ప్రాముఖ్యతపై ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అతని వ్యాఖ్యల ప్రకారం, “సర్వేజనా సుఖినోభవంతు” అనే భారతీయ నినాదం ప్రపంచానికి పాఠం నేర్పే విధంగా ఉంది. మహావీరుడు చెప్పిన అహింసా సిద్ధాంతమే...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధంబొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా కాలిపోగా మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లో అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలను అదుపు చేయడంతో నష్టాన్ని నివారించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #RAJESH0 Comments 0 Shares 106 Views 0 Reviews
-
సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. శోభాయాత్ర రూట్ మ్యాప్ ను సమీక్షించిన సిపి, భక్తుల ఇబ్బందులు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. అలానే, ఆలయంలో కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర రూట్ ను బాంటియా గార్డెన్ వైపు...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలుబాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు రాత్రిపూట ముమ్మర తనిఖీలు నిర్వహించారు. డి.ఎస్.పి మోయిన్, సీఐ సుబ్బారావుల పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి రహదారిపై ప్రయాణించే లారీలు, బస్సులను నిలిపి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రైవర్లకు ఎస్సై పవన్ కుమార్ పలు భద్రతా సూచనలు చేశారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే ట్రావెల్స్...0 Comments 0 Shares 347 Views 0 Reviews
-
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ మతాల ప్రతినిధులు, శోభాయాత్ర నిర్వాహకులు, స్థానిక పెద్దలు హాజరయ్యారు. సమావేశంలో శోభాయాత్రల రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, చట్టం-శాంతి పరిరక్షణ, అనుమతించిన సమయాల...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27 సంవత్సరానికి టెండర్, ఆక్షన్ ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మంగళవారం తెలిపారు. గతంలో నిర్వహించిన టెండర్, ఆక్షన్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడినట్లు చెప్పారు. ఆసక్తి గల టెండర్ దారులు పాల్గొనాలని ఆమె సూచించారు.0 Comments 0 Shares 75 Views 0 Reviews