0 Comments
0 Shares
93 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.0 Comments 1 Shares 143 Views 0 Reviews
-
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా.. అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు.. మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా.. సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది.. నీ స్వార్థం కోసం...0 Comments 0 Shares 96 Views 0 Reviews
-
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు దేవతా నగర్ కు చెందిన హేమంత్ (25), మహేష్ (32) ఆర్టీసి డిపోలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బైకులో ఆర్టీసి బస్టాండుకు వెళుతుండగా, మార్గమధ్యంలో సిటిస్టం రోడ్డు ఎస్టేటు వద్ద కుక్కలు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఇద్దరూ...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
క్రషర్ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్ డ్రామామైనింగ్లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు సవ్వాసేర్! అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామ సరిహద్దులోని భూమిలో నిర్వహిస్తున్న క్రషర్ అక్రమమని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. అయితే ఆదిలోనే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదిగా వెల్లడైనా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు తెరపై ఇతర కంపెనీలను...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
0 Comments 0 Shares 14 Views 0 Reviews
-
0 Comments 0 Shares 14 Views 0 Reviews
-
0 Comments 0 Shares 13 Views 0 Reviews
-