మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర నాయక్ (61) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన స్కూటర్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చంద్ర నాయక్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె కృష్ణ సింధురి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు.
ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు.
కానీ ఈ ఆస్పత్రి వెనుక ఉన్న రాజకీయ కథ చదవండి...
2018 — BRS హయాంKCR ప్రభుత్వం ఖానామెట్లో ₹500 కోట్ల విలువైన 15 ఎకరాల...
*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన సందర్భంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం *నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సాయి యాదవ్కు ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.
*సాటి జర్నలిస్టుగా సాయి యాదవ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టు మిత్రులు శుభాకాంక్షలు...
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు...
భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున...
TG: రాష్ట్రంలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని, ఆ తర్వాత 4 రోజుల్లో 2-3 డిగ్రీలు పెరుగుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 2 రోజులు వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం,...
స్త్రీ మాత్రుమూర్తులకు మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు
తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు…
మన మొదటి గురువు, మన బలం, మన జీవితానికి వెలుగు చూపే దైవ స్వరూపం అమ్మ.
తన సంతోషాన్ని త్యాగం చేసి కుటుంబ ఆనందం కోసం ఎల్లప్పుడూ కష్టపడే ప్రతి తల్లికి హృదయపూర్వక వందనాలు.
ప్రతి ఇంటిని ప్రేమతో నింపే అమ్మలందరికీ
మాత్రు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ...
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..!
భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున
భూగోళానికి భూమి అనే స్త్రీ పేరు ఉంది. ఎందుకంటే మోయగల శక్తి, సహనం వారికే ఉంటుంది గనుక. అందుకే ప్రతి తల్లి కొండంత కష్టాన్ని తను దాచుకొని, అంతులేని ప్రేమను తన బిడ్డలకు పంచుతుంది. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో తలపై కట్టెల మోపు, చేతిలో నీటి డబ్బా, వీపుకి వెనక భాగంలో తన పసిబిడ్డను మోస్తున్న అమ్మ విగ్రహ...
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె. గణపతిని నియమించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ రామకోటేశ్వరరావు ఈ నియామక ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గణపతిని సన్మానించి, ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆకాంక్షించారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఆయన సమర్థంగా...
చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా ఆవులపై గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం గత పది రోజుల క్రితమే ఒక తల్లి ఆవుపై దాడి చేసిన కుక్కల మంద, దాన్ని చంపి తినేశాయి. ఆ ఘటన మరువక ముందే, తాజాగా ఆ తల్లి ఆవు దూడను కూడా అదే రీతిలో చంపి తినేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. కుక్కలు మృగాల్లా...
నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌ: శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, మన డివిజన్ లో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి శ్రీ గంగాధర్ గారు, వారి కుటుంబ పరిస్థితి ని చూసి కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు
ఫిట్నెస్ విషయంలో మోదీయే తనకు స్ఫూర్తి అన్న లోకేశ్
మోదీ, చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లేనని వెల్లడి
రాష్ట్రానికి అందిస్తున్న సాయానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
"ఇకపై బరువు తగ్గవద్దు లోకేశ్, ఇప్పటికే చాలా స్లిమ్గా ఉన్నావు" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ మంత్రి నారా లోకేశ్కు సరదాగా సలహా ఇచ్చారు....