Bharat Aawaz
7వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నియామకం.
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె. గణపతిని నియమించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ రామకోటేశ్వరరావు ఈ నియామక ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గణపతిని సన్మానించి, ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆకాంక్షించారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఆయన సమర్థంగా...
243 Views