Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
189
Views

నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌ: శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, మన డివిజన్ లో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి శ్రీ గంగాధర్ గారు, వారి కుటుంబ పరిస్థితి ని చూసి కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.