Bharat Aawaz
Yello అలర్ట్ వాతావరణ కేంద్రం ఇచ్చింది...
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు... భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున... TG: రాష్ట్రంలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని, ఆ తర్వాత 4 రోజుల్లో 2-3 డిగ్రీలు పెరుగుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 2 రోజులు వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం,...
257 Views