Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
      పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన 01-05-2026 Fri 21:57 | Andhra Nara Lokesh Responds to Pawan Kalyans Praise on Tenth Results ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల  గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్‌ ధన్యవాదాలు తెలిపిన లోకేష్  కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి విద్యాశాఖను...
    242 Views
  • సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు.
    సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు 01-05-2026 Fri 20:59 | Andhra Chandrababu Naidu Appreciates Jasti Venkats Initiative for Society గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన ఐ కేర్...
    271 Views
  • ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.
    పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్య విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రణాళికలను ప్రశంసించిన పవన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై హర్షం విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, అధికారులకు అభినందనలు ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక...
    210 Views
  • ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.
    వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లోని స్టార్ హోటళ్లలో భోజనం ప్రియం కానుంది. పెరిగిన ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రాథమికంగా...
    225 Views
  • అధికారుల నిర్లక్ష్య వైఖరి?
    కరీంనగర్ ఆరెపల్లి రోడ్డు డీమార్ట్ వెళ్లే దారిలో ట్రాక్టర్లు టిప్పర్లు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కవర్లు టార్పన్ వాడకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు వాటి వల్ల వచ్చే దుమ్ము కంకర ఇసుక వెహికల్ మీద పడి ప్రజలకు నష్టం కలిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిని వెంటనే అధికారులు గుర్తించి బండ్లను పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    949 Views
  • "పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"
    పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నా, ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడం, భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మూలకాల వల్లనే...
    351 Views
  • పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
    శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. పొలం వద్ద పనులు చేసుకుంటూ తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన ఆమె కాలుజారి బావిలో పడిపోయింది. భర్త ఆమె మృతదేహాన్ని వెలికితీశాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    268 Views
  • నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
      భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి  లో PACS వద్ద ట్రక్ షీట్లు ఇవ్వాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. 15 రోజులుగా సెంటర్లో నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ స్థంభించడంతో ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సెంటర్లో ఉన్న బస్తాలకు ట్రక్ షీట్లు ఇస్తామని PACS ప్రతినిధి మొగిలి తెలపడంతో...
    283 Views
  • పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
    ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్చి 3, 2026న హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు అటవీ దలాల అధిపతి డాక్టర్ పి. వి. చలపతిరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991...
    236 Views
  • కేటిఆర్ ఆదేశాలతో శ్వేత కి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కి తరలింపు..
    శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా తీవ్ర గాయాలతో బయటపడిన శ్వేత కి మెరుగైన వైద్యం అందిచాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన సిబ్బంది ఆదేశించారు. కేటిఆర్ ఆదేశాల మేరకు శ్వేత ని శంషాబాద్ ఆసుపత్రి నుంచి కిమ్స్ గచ్చిబౌలికి తరలించారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో శ్వేత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది. ‎ ‎
    266 Views