Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ
    జై వాసవీ !!! జై   "" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ" ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 65వ నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో... కార్యక్రమ నిర్వాహకులు: పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు ఒక్కో కుటుంబానికి 750:00 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ₹ 7,500-00 పంపిణీ జరిగింది.వితరణ చేసిన వారు: యన్. టి. ఆర్. జిల్లా,విజయవాడ వాస్తవ్యులు శ్రీ మండే పూడి రామకృష్ణ...
    445 Views
  • అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
    ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం, పాడిపంటలాభివృద్ధి కోరిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చందర్లపాడు మండలంలో శుక్రవారం నిర్వహించిన అలివేలమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  భక్తులు, మహిళలు, గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి హాజరై ప్రత్యేక...
    389 Views
  • హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
    మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో నిర్మించారు. 2017 నవంబరు నుంచి మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. ‎అయితే, రెండో ఫేజ్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ఇప్పటివరకు ఉన్న ఫేజ్ ప్రైవేటు అధీనంలో ఉండగా.. దానికి అనుసంధానంగా నిర్మించే కారిడార్లు ప్రభుత్వ అధీనంలో...
    254 Views
  • జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరులు, డ్వామా, భూగర్భ జలాలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు. జలధార యాప్‌లో పనుల వివరాలు తక్షణమే...
    231 Views
  • బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
    మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. శుక్రవారం మార్కెట్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ముంబై–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల బెస్తపల్లి ప్రాంతం మార్కెట్ యార్డుకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు...
    223 Views
  • ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
    జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. క్రూయిజ్ షిప్ మునిగిపోయిన అనంతరం సుమారు 15 గంటల తర్వాత బయటకు వచ్చిన ఒక ఫోటో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ‎ఆ ఫోటోలో కనిపించిన తల్లి-కొడుకు దృశ్యం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో కూడా తన కొడుకును వదిలిపెట్టకుండా చివరి క్షణం వరకు కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి ప్రేమ...
    268 Views
  • మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.
    మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచం లేదని, వారి కష్టంతోనే ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికుల సేవలను...
    233 Views
  • అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
    సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం, ఇంటర్‌లో 11వ స్థానంలో నిలిచిందని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతికి 560 మంది హాజరు కాగా 125 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో 1632 మందికి 686 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి రాసుకునే అవకాశం ఉందని డీఈవో తెలిపారు.
    263 Views
  • నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
    నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు పట్టడానికి శ్రీధర్ తన కుక్కతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా, అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన నాటు బాంబును కుక్క కొరకడంతో అది పేలి మరణించింది. ఈ ఘటనతో శ్రీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం
    233 Views
  • టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్.
      టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్ 01-05-2026 Fri 22:25 | Andhra TDP organises May Day celebrations టీడీపీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు భవన నిర్మాణ కార్మికులకు రద్దయిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటన 15 నగరాల్లో 'ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమినిటీస్ సెంటర్లు' ఏర్పాటుకు నిర్ణయం గత వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని నేతల విమర్శలు...
    228 Views