Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఖేలో ఇండియా నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: శివసేన రెడ్డి
    హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. క్రీడా పోటీల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఖేలో ఇండియా యూత్...
    5 Views
  • రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల: ప్రజల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్...
    4 Views
  • ఐదేళ్ల నిరీక్షణకు తెర.. 131 మంది మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ బకాయిల జమ!
    మంచిర్యాల: మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను ఇప్పించడంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ చూపారు. ఆయన కృషి ఫలితంగా నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది మున్సిపల్ కార్మికులకు ఐదేళ్ల పీఎఫ్ బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది...
    4 Views