"పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"
పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నా, ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడం, భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మూలకాల వల్లనే...
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com