Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నేడే పదవ తరగతి ఫలితాలు
    న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
    327 Views
  • "కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|
    హైదరాబాద్‌ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నేతలతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడం, త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీల నిర్మాణం వంటి కీలక అంశాలపై ఆయన విస్తృతంగా...
    478 Views
  • "వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
    మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు మాదంశెట్టి వెంకటేశం గుప్తా ఎన్నికయ్యారు.  చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న ఆయన, కాళ్లకల్ గ్రామ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గతంలో పలుమార్లు వార్డు మెంబర్‌గా ఎన్నికై, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటూ అందరి మన్ననలు పొందారు. తనను...
    Like
    1
    498 Views
  • నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్...
    368 Views
  • ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు...
    భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆలస్య రుసుము రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....!
    516 Views
  • నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను
    నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు ముట్టిన ఆరోపణలతో పాటు రాజకీయ నాయకుడి ఒత్తిడికి లోనై నదికైరవాడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన భూముల సర్వే నిలిచిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేవస్థాన ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను విస్మరించి, అక్రమాలకు సహకరిస్తున్నారనే అనుమానాలు...
    288 Views
  • CBN Meets deputy CM
    ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
    265 Views
  • చేతి పంపులని మరమ్మత్తులు....!
    దుగ్గొండి మండలం :వెంకటాపురం గ్రామంలో చేతి పంపులమన మరమ్మత్తులు చేయించడం జరిగింది.. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ పొగాకు శోభ రాణి వెంకటేశ్వర్ గౌడ్ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు. వీ ద్వీపాలను డ్రైనేజీలను గ్రామ పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామ ప్రజలు సంతోషించారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.....!
    316 Views
  • నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
    నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ  పాల్గొనడం జరిగింది. దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,39 వ డివిజన్ కార్పొరేటర్, 
    264 Views