Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Inauguration of Google data centre
    నాడు 1999లో ఏపీలో ఎయిర్‌టెల్‌ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్‌లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు: భారతీ ఎయిర్‌టెల్ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిత్తల్.  విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ...
    280 Views
  • పదవ తరగతి పై కీలక ప్రకటన
    *న్యూస్ ( భారత్ ఆవాజ్ ).   *రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది. పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వివిధ...
    691 Views
  • Telangana 10th results tomorrow
    హైదరాబాద్‌: రేపు టెన్త్ ఫలితాల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాలపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తెలిపారు कि రేపు మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    278 Views
  • హరిప్రసాద్ నగర్‌లో వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు - 63 ఏళ్లుగా కృష్ణబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంప్రదాయం
    చీరాల చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 63వ ఆరాధన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. దేవస్థానం కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు...
    367 Views
  • చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
    బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ శక్తి టీం ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ కే. సుబ్బారావు, శ్రీ మేధావి జూనియర్ కాలేజీ నందుశక్తి యాప్ వినియోగంపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా...
    404 Views
  • "తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌కు ఈ కీలక బాధ్యతలు దక్కాయి. గతంలో హైదరాబాద్ పోలీస్...
    903 Views
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
    నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మద్రాస్ యాక్ట్ 1925 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని స్థాపించబడిన ప్రతిష్ఠాత్మక మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం. 1926 ఏప్రిల్26 వ తేదీన స్థాపించబడి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి డాక్టరేట్...
    300 Views
  • Helmet averness
    విజయవాడ సెంట్రల్ సీతన్న పేట గేట్ దగ్గర హెల్మెట్ ఉంది అవెర్నెస్ వాహనదారులకు సూచనలు ఇస్తున్న సత్యనారాయణ పురం ట్రాఫిక్ సిఐ సుధాకర్ ,సి కుమార్ ఆధ్వర్యం లో హెల్మెట్ s గురించీ brts రోడ్ సీతన్న పెట్ గేట్ సెంటర్ 
    537 Views