Inauguration of Google data centre
Posted 2026-04-28 08:45:54
0
221
నాడు 1999లో ఏపీలో ఎయిర్‌టెల్‌ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్‌లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు: భారతీ ఎయిర్‌టెల్ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిత్తల్.
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్రమంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ...
శిల్పకళకు ఆధ్యుడు విశ్వకర్మ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
ఈరోజు 129 - సూరారం కాలనీ, డివిజన్ సూరారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన విరాట్...
Madhya Pradesh Enhances Education and Skill Development
Madhya Pradesh continues to strengthen education and skill development through initiatives aimed...
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల...
Kerala HC Demands Government Revive Dog-Bite Compensation Panel
The Kerala High Court has directed the state government to decide on reactivating the Siri Jagan...