పదవ తరగతి పై కీలక ప్రకటన
*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).   *రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది. పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వివిధ...
0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com